గ్రహాల పరిచయం

గ్రహములకు ఉచ్ఛ, నీచ, మూలత్రికోణ క్షేత్రములు

 సూర్యుడు: స్వక్షేత్రము : సింహము ఉచ్ఛ క్షేత్రము : మేషము మేషములో 10వ డిగ్రీ పరమోచ్ఛ భాగం నీచ క్షేత్రము : తుల తులలో 10వ డిగ్రీ పరమ నీచ భాగము మూలత్రికోణ క్షేత్రము : సింహము సింహములో మొదటి 20 డిగ్రీలు మూలత్రికోణము తక్కినవి స్వక్షేత్రము.

చంద్రుడు : స్వక్షేత్రము : కర్కాటకము ఉచ్ఛ క్షేత్రము : వృషభము వృషభములో 3వ డిగ్రీ పరమోచ్ఛభాగం నీచ క్షేత్రము :వృశ్చికము వృశ్చికములో 3వ డిగ్రీ పరమ నీచభాగము మూలత్రికోణ క్షేత్రము : వృషభం వృషభంలో 3 డిగ్రీల తర్వాత నుంచి మూలత్రికోణము. కుజుడు స్వక్షేత్రములు : మేషము మరియు వృశ్చికము ఉచ్ఛ క్షేత్రము : మకరము మకరములో 28వ డిగ్రీ పరమోచ్ఛభాగం నీచ క్షేత్రము : కర్కాటకము కర్కాటకములో 28వ డిగ్రీ పరమ నీచ భాగము మూలత్రికోణ క్షేత్రము : మేషము మేషములో మొదటి 18 డిగ్రీలు మూలత్రికోణము తక్కినవి స్వక్షేత్రము.

బుధుడు: స్వక్షేత్రములు : మిథునము మరియు కన్య ఉచ్ఛ క్షేత్రము : కన్య కన్యలో 15వ డిగ్రీ పరమోచ్ఛభాగం నీచ క్షేత్రము : మీనము మీనములో 15వ డిగ్రీ పరమ నీచ భాగము మూలత్రికోణ క్షేత్రము : కన్య కన్యలో మొదటి 25 డిగ్రీలు మూలత్రికోణము తక్కినవి స్వక్షేత్రము.

గురువు: స్వక్షేత్రములు : ధనుస్సు మరియు మీనము ఉచ్ఛ క్షేత్రము : కర్కాటకము కర్కాటకములో 5వ డిగ్రీ పరమోచ్ఛభాగం నీచ క్షేత్రము : మకరము మకరములో 5వ డిగ్రీ పరమ నీచ భాగము మూలత్రికోణ క్షేత్రము : ధనుస్సు ధనుస్సులో మొదటి 20 డిగ్రీలు మూలత్రికోణము తక్కినవి స్వక్షేత్రము.

శుక్రుడు: స్వక్షేత్రములు : వృషభము మరియు తుల ఉచ్ఛ క్షేత్రము : మీనము మీనములో 27వ డిగ్రీ పరమోచ్ఛభాగం నీచ క్షేత్రము : కన్య కన్యలో 27వ డిగ్రీ పరమ నీచ భాగము మూలత్రికోణ క్షేత్రము : తుల తులలో మొదటి 20 డిగ్రీలు మూలత్రికోణము తక్కినవి స్వక్షేత్రము.

శని: స్వక్షేత్రములు : మకరము మరియు కుంభము ఉచ్ఛ క్షేత్రము : తుల తులలో 20వ డిగ్రీ పరమోచ్ఛభాగం నీచ క్షేత్రము : మేషము మేషములో 20వ డిగ్రీ పరమ నీచ భాగము మూలత్రికోణ క్షేత్రము : కుంభము కుంభములో మొదటి 20 డిగ్రీలు మూలత్రికోణము తక్కినవి స్వక్షేత్రము.

రాహు, కేతువులు: రాహువుకు ధనుస్సు ఉచ్ఛ క్షేత్రము, మిథునము నీచ క్షేత్రము. కేతువుకు మిథునము ఉచ్ఛ క్షేత్రము, ధనుస్సు నీచ క్షేత్రము


మీ యొక్క జాతక సమస్యలు సరైన పరిష్కారం చెప్పబడును
మీ పేరు  
పుట్టిన తేది
పుట్టిన సమయం
పుట్టిన ఊరు
సంప్రదించాలవలసిన నెంబర్ ;-8328601342 
మెయిల్ ;-ramadugulaastro@gmail.com

Comments

Popular posts from this blog

నక్షత్ర పాద గణన జన్మ నక్షత్రం మరియు నక్షత్ర పాదాన్ని ఎలా లెక్కించాలి?

జన్మనామం

గ్రహాల పరిచయం